Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైనిక్ స్కూల్స్ ప్రవేశాలు

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 8:13 PM జాతీయంGeneral
సైనిక్ స్కూల్స్ ప్రవేశాలు - Udayam
సైనిక పాఠశాలల్లో 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు AISSEE 2027 నోటిఫికేషన్ విడుదలవుతూ NTA దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిసెంబర్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్ష జనవరి 31న పెన్ను, పేపర్ విధానంలో జరగనుంది. 6వ తరగతికి తెలుగు సహా 13 భాషల్లో, 9వ తరగతికి ఇంగ్లిష్ మీడియంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...