వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీదేవిపల్లి పరిధిలోని ఎదురుగడ్డకు చెందిన మేడి అఖిల్ హత్య కేసులో సురేష్, పవన్, వినోద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను రిమాండ్‌కు తరలించారు.
వారి నుంచి మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయగా, తదుపరి విచారణ కొనసాగుతోందని డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు.
Comments
Loading comments...

