Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ మేయర్ ఎన్నికల్లో తెదేపా

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 8:25 PM విశాఖపట్నంGeneral
విశాఖ మేయర్ ఎన్నికల్లో తెదేపా - Udayam
ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేపా కూటమి దూసుకెళ్తోంది. తెదేపా మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి తన సమీప వైకాపా అభ్యర్థి వరుదు కల్యాణిపై 1,19,683 ఓట్ల భారీ ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 120 డివిజన్లలో కూటమి అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పటివరకు తెదేపా 27, జనసేన 10, భాజపా 5, వైకాపా 4 డివిజన్లను కైవసం చేసుకున్నాయి.

Comments

G
Loading comments...