వార్తలకు తిరిగి వెళ్లండి

క్షేత్రస్థాయిలో సహిత విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని విజయనగరం DEO యు.మాణిక్యం నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం PSR పాఠశాలలో MEOలకు అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాలల్లో సాధారణ విద్యార్థులతో పాటు ప్రత్యేక అవసరాలున్న పిల్లలు కలిసి చదవడం దీని లక్ష్యమన్నారు.
దివ్యాంగ పిల్లల గుర్తింపునకు ప్రశస్త యాప్, ఉపాధ్యాయులకు దీక్ష ఆన్లైన్ కోర్సుల అమలుపై MEOలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
Comments
Loading comments...

