Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి సీఎం చంద్రబాబును కలిశారు

Follow Udayam on Google
Mohammad Aug 19, 2026 1:08 PM అనంతపురంవినోదం
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి సీఎం చంద్రబాబును కలిశారు - Udayam
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడిని బుధవారం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మర్యాదపూర్వకంగా కలిశారు. సంబంధిత సీఎం రిలీఫ్ ఫండ్ పత్రాలను అందించి, నిధులు విడుదల చేయాలని ఆమె సీఎంను కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విన్నవించారు. సీఎం సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...