Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామోజీరావు ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ, స్ఫూర్తి

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 11:25 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
రామోజీరావు ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ, స్ఫూర్తి - Udayam

Photo Gallery

రామోజీరావు ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ, స్ఫూర్తి - gallery image 1
రామోజీరావు ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ, స్ఫూర్తి - gallery image 2
రామోజీరావు ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ, స్ఫూర్తి - gallery image 3
రామోజీరావు ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ, స్ఫూర్తి - gallery image 4
విజయవాడలో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. రామోజీరావు ఒక వ్యక్తి మాత్రమే కాదు.. ఒక వ్యవస్థ, స్ఫూర్తి అని కొనియాడారు. వివిధ రంగాల్లో ఆయన చేసిన సేవలు, సాధించిన విజయాలు భావితరాలకు పాఠమని పేర్కొన్నారు. అవార్డు విజేతలకు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...