Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వింబుల్డన్‌లో షెల్టన్‌కు షాక్

Follow Udayam on Google
సాయి తేజ Jul 01, 2026 5:54 AM జాతీయంక్రీడలు
వింబుల్డన్‌లో షెల్టన్‌కు షాక్ - Udayam
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో నాలుగో సీడ్ బెన్ షెల్టన్ క్వాలిఫయర్ ఒట్టో విర్టానెన్ చేతిలో ఓడి ఊహించని షాక్‌కు గురయ్యాడు. ఐదు సెట్ల హోరాహోరీ పోరులో షెల్టన్ పరాజయం పాలయ్యాడు. మహిళల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ స్వియటెక్, రిబకినా విజయం సాధించగా, స్విటోలినా మాత్రం ఓటమిపాలయ్యారు. పురుషుల విభాగంలో డిమినార్, ఫ్రిట్జ్ తమ ప్రత్యర్థులపై గెలిచి రెండో రౌండ్‌కు సునాయాసంగా చేరుకున్నారు.

Comments

G
Loading comments...