వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత స్టార్ ఆర్చర్ శీతల్ దేవి ఫైనల్ చేరింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత సెమీఫైనల్లో సరితపై 145-143తో గెలిచింది.
స్వర్ణం కోసం ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన ఐజాదా సీడన్‌తో శీతల్ తలపడనుంది. భారత్‌కు పలు విభాగాల్లో పతకాలు ఖాయమయ్యాయని సమాచారం ఉంది.
Comments
Loading comments...

