వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల నేపథ్యంలో కర్నూలు ఎస్పీ ఆదేశాల మేరకు జొన్నగిరి పోలీసులు శభాష్‌పురం గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పత్తికొండ రూరల్ సీఐ, ఎస్సైలు, సిబ్బంది కలిసి పాత నేరస్థులు, అల్లర్లకు పాల్పడే వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన కల్పించి, గొడవలకు పాల్పడినా, ఇతరులను రెచ్చగొట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

