Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శభాష్ అద్విక పుట్టిన రోజు వేళ ట్రాఫిక్ పోలీసులకు 90 స్వెటర్ల అందజేత

Follow Udayam on Google
raju Sep 02, 2026 9:27 PM నిజామాబాద్General
శభాష్ అద్విక  పుట్టిన రోజు వేళ ట్రాఫిక్ పోలీసులకు 90 స్వెటర్ల అందజేత - Udayam
సమాజ సేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిన్నారి కుమారి అద్విక మరోసారి తన మంచితనంతో అందరినీ ఆకట్టుకున్నారు. తన 6వ పుట్టిన రోజు సందర్భంగా కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులతో నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి 90 స్వెటర్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కు అందజేసి గొప్ప మనసు చాటుకున్నారు.

Comments

G
Loading comments...