Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్రంలో షార్క్‌ కలకలం

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 11:52 AM జాతీయంGeneral
సముద్రంలో షార్క్‌ కలకలం - Udayam
ఫ్లోరిడా సముద్రంలో డైవర్‌పై భారీ షార్క్ దాడి చేయగా, బోట్ కెప్టెన్ జాకబ్ జాన్సన్ సాహసంతో నీటిలోకి దూకి అతడి ప్రాణాలను కాపాడారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని పడవలోకి చేర్చి ప్రథమ చికిత్స అందించి, వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.

Comments

G
Loading comments...