వార్తలకు తిరిగి వెళ్లండి

కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో శ్రీలంక మాజీ కెప్టెన్ దాసున్ షనక కేవలం 39 బంతుల్లోనే అజేయ శతకం బాది లీగ్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు.
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ తరఫున ఆడుతూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన షనక, ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికైన ఆనందంలో ఈ రికార్డు సృష్టించడం విశేషం.
Comments
Loading comments...

