వార్తలకు తిరిగి వెళ్లండి

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో వందో మ్యాచ్ మైలురాయిని అందుకోనున్న టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది.
ఈస్ట్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీ ఫైనల్ బరిలోకి దిగుతున్న షమీకి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సంతకం చేసిన ప్రత్యేక జెర్సీని అందజేసి అభినందించారు.
Comments
Loading comments...

