వార్తలకు తిరిగి వెళ్లండి
మెక్సికోలోని చారిత్రాత్మక అజ్టెకా స్టేడియంలో ఫీఫా వరల్డ్ కప్ ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రముఖ పాప్ స్టార్ షకీరా, బర్నా బాయ్ తమ అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టారు.
వీరు కలిసి పాడిన ఫీఫా వరల్డ్ కప్ అధికారిక గీతం "డై డై" (Dai Dai) సంగీతంతో క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుని, స్టేడియంను ఉర్రూతలూగించారు.
Comments
Loading comments...

