Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

షాదాబ్‌ హోటల్‌ లైసెన్స్‌ సస్పెండ్‌

Follow Udayam on Google
Sai Sep 03, 2026 11:15 AM హైదరాబాద్General
షాదాబ్‌ హోటల్‌ లైసెన్స్‌ సస్పెండ్‌ - Udayam
చార్మినార్‌ సమీపంలోని ప్రముఖ షాదాబ్‌ హోటల్‌ లైసెన్స్‌ను తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సస్పెండ్‌ చేశారు. తనిఖీల్లో గడువు ముగిసిన, పాడైన ఆహార పదార్థాలతో పాటు వంటగదిలో అపరిశుభ్రతను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ బిర్యానీ కేంద్రంపై అధికారులు చర్యలు తీసుకోవడం నగరవాసుల్లో చర్చనీయాంశమైంది. షాదాబ్ తో పాటు హైదరాబాద్ లో పలు హోటళ్ల లైసెన్స్‌లు రద్దు అయ్యాయి.

Comments

G
Loading comments...