వార్తలకు తిరిగి వెళ్లండి

శాయంపేటలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని ఐలమ్మ విగ్రహానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రజక సంఘం నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ చూపిన తెగువ తెలంగాణ ధీరత్వానికి తార్కాణమని, బహుజన పోరాట పటిమకు ప్రతీక అని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

