వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ శాంతి కరుణ ప్రేమ మార్గం చూపిన మహ్మద్ ప్రవక్త గొప్ప వ్యక్తి అనివికారాబాద్ జిల్లా దోమ మండల మాజీ సర్పంచుల సంగం అధ్యక్షులు కే రాజిరెడ్డి కొనియాడారు మీలాద్ -ఉన్ -నబి సందర్బంగా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు రాజిరెడ్డి ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మానవ ప్రేమ చూపిన మహోన్నత వ్యక్తి మహ్మద్ ప్రవక్త అని అయన అన్నారు.
Comments
Loading comments...

