వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపాలిటీలో కార్మికులపై వేధింపులు అరికట్టి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఫకీర్రాజుపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) సోమవారం డిమాండ్ చేసింది.
కలెక్టరేట్ ఎదుట కార్మికులు నిరసన చేపట్టి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. చిన్న కారణాలతో కార్మికులను విధులకు దూరంగా ఉంచడం, పని భారంలో అసమానతలను సృష్టిస్తున్నాడని అన్నారు.
Comments
Loading comments...

