వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో ప్రకాశ్‌నగర్ తిలక్ స్కూల్‌లో శానిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవిందబాబు పాఠశాల పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
మన పిల్లలు ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకోవాలన్నదే తన లక్ష్యమని, నరసరావుపేటను స్వచ్ఛమైన, ప్రణాళికాబద్ధమైన ఆరోగ్యకర పట్టణంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

