వార్తలకు తిరిగి వెళ్లండి

ఓదెల మండలం శానగొండకు చెందిన రైతు తిరుపతి చిన్ననాటి నుంచే వ్యవసాయంపై మక్కువతో జీవిస్తున్నారు. ఎడ్లపై ఉన్న అభిమానంతో ఇంటి గోడలపై పొలంలో ఎడ్లతో దున్నుతున్న రైతు చిత్రాన్ని కళారూపంగా వేయించారు.
సంప్రదాయ వ్యవసాయం, రైతు జీవన విధానంపై తనకున్న అభిమానాన్ని చిత్రాల ద్వారా చాటుకున్నారు. ఇంటి గోడలపై వేసిన చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
Comments
Loading comments...

