Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళపై లైంగిక వేధింపులు.. కేసు నమోదు

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 3:54 PM పశ్చిమగోదావరి General
మహిళపై లైంగిక వేధింపులు.. కేసు నమోదు - Udayam
మొగల్తూరులో మహిళను అడ్డగించి లైంగికంగా వేధించి, హత్య చేస్తానని బెదిరించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 5న రామన్నపాలెంలో 24 ఏళ్ల మహిళ కుమారుడితో బైక్‌పై వెళ్తుండగా ఆమె బావ వెంకటరమణ అడ్డుకున్నాడు. ఆమె ఫోన్‌ను లాక్కొని పగలగొట్టి, తనను, భర్తను చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఎస్‌ఐ జయలక్ష్మి బుధవారం కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...