వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్లు’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇందిర తెలిపారు. జిల్లాలో 2,000 ఆటోమేటిక్ కుట్టుమిషన్లను 100 శాతం సబ్సిడీపై అందించనున్నట్లు పేర్కొన్నారు.
18-55 ఏళ్ల బీసీ మహిళలు సెప్టెంబర్ 15లోగా TGOBMMS-2 వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 2,370 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
Comments
Loading comments...

