Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 30, 2026 1:07 PM సూర్యాపేటGeneral
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు - Udayam
సూర్యాపేట పోక్సో ప్రత్యేక న్యాయస్థానం బాలికపై అత్యాచారం కేసులో నెమ్మాది పెద వెంకటయ్యకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3 వేల జరిమానా విధించింది. 2019లో జరిగిన ఘటనలో నేరం రుజువైంది. బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలీసులు దాఖలు చేసిన అభియోగపత్రం, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా తీర్పు వెలువరించింది.

Comments

G
Loading comments...