వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్‌లో సాధారణ కానిస్టేబుల్‌కు అదృష్టం వరించింది. కేవలం వంద రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు ఏడు కోట్ల రూపాయల జాక్‌పాట్ తగిలింది.
ఈ భారీ మొత్తంతో తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతుందని, భవిష్యత్తు సురక్షితమవుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తోటి సిబ్బంది అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

