వార్తలకు తిరిగి వెళ్లండి

పాటల కాపీరైట్ వివాదంలో సంగీత దర్శకుడు ఇళయరాజాకు దిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 134 సినిమాల పాటల ప్రసార హక్కులు సరేగమా సంస్థకే ఉంటాయని స్పష్టం చేస్తూ, వాటిని ఇతరులకు ఇవ్వకుండా కోర్టు నిషేధం విధించింది.
సౌండ్ రికార్డింగ్‌లపై నిర్మాతలే యజమానులని, సంగీత దర్శకుడి హక్కులు బాణీల కూర్పుకే పరిమితమని కోర్టు పేర్కొంది.
Comments
Loading comments...

