Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వింబుల్డన్‌లో సెరెనాకు షాక్

Follow Udayam on Google
శివ కుమార్ Jul 01, 2026 12:10 PM జాతీయంక్రీడలు
వింబుల్డన్‌లో సెరెనాకు షాక్ - Udayam
టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ నాలుగేళ్ల తర్వాత వింబుల్డన్ బరిలోకి దిగి తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో వచ్చిన ఆమె 20 ఏళ్ల మాయా జాయింట్‌ చేతిలో పరాజయం పాలైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత సెరెనా ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రాలేకపోవడంతో అభిమానులు ఆమెపై తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. దీంతో వింబుల్డన్ నిర్వాహకులు ఆమె తరఫున ఒక ప్రకటనను విడుదల చేశారు.

Comments

G
Loading comments...