Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్ వీధుల్లో మారుమోగుతున్న వైభవ్ పేరు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 01, 2026 11:06 AM జాతీయంక్రీడలు
లండన్ వీధుల్లో మారుమోగుతున్న వైభవ్ పేరు - Udayam
అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఇంకా అరంగేట్రం చేయకముందే యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్ నేపథ్యంలో లండన్‌లోని స్పోర్ట్స్ జర్నలిస్టులు, అభిమానులు ప్రస్తుతం అతడి గురించే చర్చించుకోవడం విశేషం. ఫుట్‌బాల్ ప్రపంచకప్ సమయంలో మీడియాలో స్థానం సంపాదించడం కష్టమని, అయినప్పటికీ వైభవ్‌ను ఒక ఫుట్‌బాల్ స్టార్ తరహాలో కవర్ చేస్తున్నామని బ్రిటీష్ జర్నలిస్టులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...