Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రపంచకప్‌లో ఎంబాపె రికార్డు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 01, 2026 12:30 PM జాతీయంక్రీడలు
ప్రపంచకప్‌లో ఎంబాపె రికార్డు - Udayam
ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ మ్యాచ్‌లో స్వీడన్‌పై ఫ్రాన్స్ 3-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన కిలియన్ ఎంబాపె, నాకౌట్ దశలో 10 గోల్స్ పూర్తి చేసి 88 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధికంగా 18 గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా ఎంబాపె నిలిచాడు. ప్రస్తుతం అర్జెంటీనా స్టార్ మెస్సి (19 గోల్స్) మాత్రమే అతని కంటే ముందున్నాడు.

Comments

G
Loading comments...