Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వీడన్‌పై ఫ్రాన్స్ ఘనవిజయం

సతీష్ కుమార్ Jul 01, 2026 6:41 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
స్వీడన్‌పై ఫ్రాన్స్ ఘనవిజయం - Udayam Digital
ఫిఫా వరల్డ్‌కప్‌లో స్వీడన్‌ను 3-0 తేడాతో ఓడించి ఫ్రాన్స్ ప్రీక్వార్టర్స్‌కు చేరింది. స్టార్ ఆటగాడు కిలియన్ ఎంబాపె రెండు గోల్స్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌తో ఎంబాపె నాకౌట్ దశలో 10 గోల్స్ పూర్తి చేసి రొనాల్డో రికార్డును అధిగమించాడు. మెస్సి రికార్డుకు ఒక్క గోల్ దూరంలో నిలిచాడు.

Comments

G
Loading comments...