Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెర్బియాలో విద్యార్థుల ఉద్యమం

Follow Udayam on Google
Harika Oct 27, 2026 9:46 AM అంతర్జాతీయంGeneral
సెర్బియాలో విద్యార్థుల ఉద్యమం - Udayam
సెర్బియాలో విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో అధ్యక్షుడు అలెగ్జాండర్ వూచిచ్‌ తాజా ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు. విద్యార్థులకు 22.50 లక్షల ఓట్లు, అధికార పార్టీకి 16.70 లక్షల ఓట్లు వచ్చినట్లు ఆయన తెలిపారు. అవినీతి, పాలనలో నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఉద్యమంలో విద్యార్థులు ఎన్నికల్లో పోటీకి దిగారు. వివిధ వర్గాలకు చెందిన అభ్యర్థులతో బరిలో నిలిచారు.

Comments

G
Loading comments...