Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా లాయర్లకు ప్రత్యేక వసతులు కల్పించాలి: సుప్రీం

Follow Udayam on Google
Harika Oct 27, 2026 10:17 AM జాతీయంGeneral
మహిళా లాయర్లకు ప్రత్యేక వసతులు కల్పించాలి: సుప్రీం - Udayam
ప్రతి తాలూకా, జిల్లా కోర్టు, హైకోర్టులో మహిళా న్యాయవాదులకు ప్రత్యేక బార్‌ రూమ్‌లు, శౌచాలయాలు నిర్మించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. నిధులు, స్థలాల కొరత సాకుగా చూపవద్దని స్పష్టం చేసింది. మరో కేసులో, పోలీసుల నిర్లక్ష్యంతో ఆరేళ్లు జైలులో ఉన్న వ్యక్తికి రూ.6 లక్షల పరిహారం చెల్లించాలని ఉత్తరప్రదేశ్‌ పోలీసులను ఆదేశించింది. నేరం నిరూపితమయ్యే వరకు నిందితుడు నిర్దోషేనని ధర్మాసనం పేర్కొంది.

Comments

G
Loading comments...