వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని సెప్టెంబర్ 9న ఉదయం 10.30 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో నిర్వహించనున్నారు.
ఈ మేరకు జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి ఎ.లవరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలని కోరారు.
Comments
Loading comments...

