Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 3న సివిల్ పోలీస్ ఉద్యోగుల జిల్లా పోటీలు

Follow Udayam on Google
బాలాజీ Aug 26, 2026 8:24 AM సంగారెడ్డిGeneral
సెప్టెంబర్ 3న సివిల్ పోలీస్ ఉద్యోగుల జిల్లా పోటీలు - Udayam
సంగారెడ్డి: సంగారెడ్డిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో సెప్టెంబర్ 3న ఉదయం 11 గంటలకు జిల్లా స్థాయి సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి అభిలాష్ రెడ్డి తెలిపారు. 18 రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంపికైన వారు సెప్టెంబర్ 8, 9 తేదీల్లో రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...