వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వర్షపాతం దీర్ఘకాలిక సగటు (LPA)లో 91 శాతం కంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది.
1901 తర్వాత 2026 ఆగస్టులో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని, ఆ నెల సగటు ఉష్ణోగ్రత 28.01°Cగా ఉందని వెల్లడించింది.
Comments
Loading comments...

