Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరులో జరిగే పర్వదినాలు

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 2:21 PM జాతీయంGeneral
సెప్టెంబరులో జరిగే పర్వదినాలు - Udayam
సెప్టెంబరులో శ్రీకృష్ణ జన్మాష్టమి, ప్రదోష వ్రతం, మాస శివరాత్రి, పోలాల అమావాస్య వంటి పర్వదినాలు రానున్నాయి. సెప్టెంబరు 14న వరసిద్ధి వినాయక వ్రతం జరగనుంది. సెప్టెంబరు 22న పరివర్తినీ ఏకాదశి, వామన జయంతి, 25న గణపతి నిమజ్జనం, అనంతపద్మనాభ స్వామి వ్రతం ఉంటాయి. 27న మహాలయ పక్షం ప్రారంభమవుతుంది.

Comments

G
Loading comments...