Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

374 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 06, 2026 4:55 PM జాతీయంమార్కెట్
374 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ - Udayam
ముడి చమురు ధరలు తగ్గడం, పీఎస్‌యూ బ్యాంకులు, కెమికల్ షేర్లలో కొనుగోళ్లతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 374 పాయింట్లు పెరిగి 78,954.76 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 11.35 పాయింట్లు పెరిగి 24,636 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు మార్కెట్‌కు మద్దతు ఇవ్వగా, ఆటో, మీడియా, రియాల్టీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

Comments

G
Loading comments...