వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల సెన్సెక్స్‌ను వెయ్యి పాయింట్ల మేర ముంచేశాయి. యుద్ధ మేఘాలు, అమెరికా నిర్ణయాల నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి.
నిఫ్టీ సైతం 23,900 స్థాయికి పడిపోగా, టైటాన్, ఎస్‌బీఐ వంటి దిగ్గజ షేర్లు కుంగాయి. మార్కెట్ ఒడిదొడుకుల మధ్య ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...
