Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియాలో సెన్సేషనల్ ఎంట్రీ

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jun 29, 2026 2:35 PM జాతీయంక్రీడలు
టీమిండియాలో సెన్సేషనల్ ఎంట్రీ - Udayam
భారత తుది జట్టులో వైభవ్‌కు చోటు దక్కడంపై అసిస్టెంట్ కోచ్ డస్కాటే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధంగా ఉన్నప్పటికీ, టీ20 ప్రపంచకప్ గెలిపించిన శాంసన్‌కు సుదీర్ఘ అవకాశం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే కోచ్ తన వ్యాఖ్యల్లో కేవలం శాంసన్ పేరును మాత్రమే ప్రత్యేకంగా ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భవిష్యత్తులో వైభవ్ రాకతో శాంసన్ స్థానానికే ముప్పు పొంచి ఉందనే చర్చ క్రికెట్ వర్గాల్లో మొదలైంది.

Comments

G
Loading comments...