వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ సాగరికా ఘోష్ అత్యంత సంచలన ఆరోపణలు చేశారు.
రాజకీయ పార్టీల గుర్తింపు పొందిన ప్రతినిధులు మాత్రమే ఈసీ అధికారులను కలవాలనే నిబంధన ఉన్నప్పటికీ, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేతలను, ఇతరులను కలవడానికి ఎలా అనుమతిస్తారని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు.
Comments
Loading comments...

