వార్తలకు తిరిగి వెళ్లండి
చంపత్ రాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు

అయోధ్య విరాళాల దుర్వినియోగం వివాదంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌తో పాటు మరికొందరిపై ఫైజాబాద్ బార్ అసోసియేషన్ లాయర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ అవినీతి ఆరోపణలపై ఇప్పటికే యూపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తు జరుపుతోంది. నైతిక బాధ్యత వహిస్తూ చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు.
Comments
Loading comments...