Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంబాపెపై సెనేటర్ హెచ్చరిక

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 09, 2026 12:40 PM జాతీయంక్రీడలు
ఎంబాపెపై సెనేటర్ హెచ్చరిక - Udayam
ఫ్రాన్స్ ఫుట్‌బాలర్ క్లియాన్ ఎంబాపె, పరాగ్వే సెనేటర్ సెలెస్టే అమరిల్లా మధ్య వివాదం తీవ్రమైంది. మ్యాచ్ అనంతరం ఒక ఆటగాడికి చేయి ఇవ్వకపోవడంపై ఎంబాపెను ఆమె విమర్శించగా, జాత్యహంకారంతో స్పందిస్తున్నారని ఆయన కౌంటర్ ఇచ్చారు. దీనిపై సెనేటర్ స్పందిస్తూ, తనకు క్షమాపణ చెప్పాలని, లేదంటే రొనాల్డినో మాదిరి చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Comments

G
Loading comments...