Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేవా కార్యక్రమాలతోనూ బైక్ ర్యాలీలతో మార్మోగినా పెందుర్తి నియోజకవర్గం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 02, 2026 5:36 PM విశాఖపట్నంGeneral
సేవా కార్యక్రమాలతోనూ బైక్ ర్యాలీలతో మార్మోగినా పెందుర్తి నియోజకవర్గం - Udayam
పెందుర్తి.., రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు విశాఖ రూరల్ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరిగాయి.ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో జ‌న‌సైనికులు సంబ‌రాలు జ‌రుపుకున్నారు. ఉద‌యం నుండి వందలాది వాహనాలతో పరవాడ వ‌ద్ద ప్రారంభ‌మైన భారీ బైక్ ర్యాలీ, సబ్బవరం మండ‌లం, పెందుర్తి కూడలి మీదుగా వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ హాల్ వరకు ఉత్సాహంగా సాగింది

Comments

G
Loading comments...