వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో రానున్న చిత్రంలో కార్తికేయుని జననాన్ని వక్రీకరిస్తే ఊరుకోమని సీమాన్ హెచ్చరించారు. సుబ్రహ్మణ్యస్వామి తమిళుల దైవమని, ఆయన ఉత్తరాదిలో జన్మించారనే అంశాలను సినిమాలో చూపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు.
ఈ చిత్రాన్ని తమిళనాడులో ప్రదర్శించవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా సినిమాను విడుదల చేస్తే భారీ నిరసనలు తప్పవని సీమాన్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

