Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రెండో టెస్టు డ్రా

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 6:00 PM జాతీయంక్రీడలు
రెండో టెస్టు డ్రా - Udayam
శ్రీలంకతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో రెండో టెస్టు డ్రాగా ముగిసింది. 5వ రోజు కేవలం నాలుగు వికెట్ల కోసం బరిలో దిగిన భారత్ కు శీలంక గట్టి షాకిచ్చింది. రోజంతా ఆడి కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది. సోనాల్ దినూష 133 పరుగులతో అజేయంగా నిలిచి శ్రీలంకకు హీరోగా నిలిచాడు. టెయలెండర్లు భారత్ కు చుక్కలు చూపించారు.

Comments

G
Loading comments...