Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెబీ కొత్త ఆటోప్లెడ్జ్‌ నిబంధనలు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 04, 2026 7:54 AM జాతీయంమార్కెట్
సెబీ కొత్త ఆటోప్లెడ్జ్‌ నిబంధనలు - Udayam
మదుపర్ల ప్రయోజనాల కోసం సెబీ సరికొత్త ‘ఆటోప్లెడ్జ్‌’ విధానాన్ని తెచ్చింది. దీని ప్రకారం క్లయింట్లు డబ్బులు చెల్లించని సెక్యూరిటీలు నేరుగా వారి డీమ్యాట్ ఖాతాల్లోకే క్రెడిట్ అయి, ఆటోమేటిక్‌గా తనఖా అవుతాయి. ఐదు రోజుల్లోగా బకాయిలు చెల్లించకుంటే ట్రేడింగ్ సభ్యులు ఆ షేర్లను విక్రయించవచ్చు. ఈ ప్రక్రియతో మార్కెట్లో మరింత పారదర్శకత పెరుగుతుందని సెబీ పేర్కొంది.

Comments

G
Loading comments...