Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షేర్ల విక్రయానికి ఐడీబీఐకి సెబీ క్లియరెన్స్

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 31, 2026 6:09 PM జాతీయంమార్కెట్
షేర్ల విక్రయానికి ఐడీబీఐకి సెబీ క్లియరెన్స్ - Udayam
అన్‌లిస్టెడ్ ఈక్విటీ షేర్లను నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారులకు విక్రయించేందుకు ఐడీబీఐ బ్యాంకుకు సెబీ స్పష్టత ఇచ్చింది. ఒక్కో కంపెనీ షేర్లను ఆర్థిక సంవత్సరంలో 200 మందికి మించకుండా ప్రైవేట్ ఒప్పందాల ద్వారా విక్రయిస్తే అది ‘డీమ్డ్ పబ్లిక్ ఇష్యూ’గా పరిగణించబోదని తెలిపింది. దీంతో ప్రమోటర్లకు కూడా ప్రస్తుత నిబంధనల ప్రకారం షేర్లు విక్రయించేందుకు మార్గం సుగమమైంది.

Comments

G
Loading comments...