Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదుంలో వేంకటేశ్వరునికి పెరటాసి పూజలు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 11:08 AM చిత్తూరుGeneral
సదుంలో వేంకటేశ్వరునికి పెరటాసి పూజలు - Udayam
సదుం మండలం కొత్తపల్లి శ్రీవారి పాదక్షేత్రంలో పెరటాసి మాసం మూడో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, సహస్రనామార్చన, విశేషాలంకారం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఆలయంలో శ్రీవారి పాదాలకు పూజలు నిర్వహించారు. భక్తులు గృహాల్లో ఉపవాసాలతో పూజలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తున్నారు.

Comments

G
Loading comments...