వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 26 వరకు సదరం శిబిరాలు నిర్వహించనున్నారు. కంటి చూపు వినికిడి ఆర్థో మానసిక మరియు జనరల్ వైకల్యాలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
దివ్యాంగులు ఉదయం 9 గంటలకు శిబిరానికి హాజరై ఆధార్ కార్డు పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఫోన్ నంబర్ మెడికల్ డాక్యుమెంట్లు ఎక్స్ రే మరియు UDID ఫారం వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

