Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదర్ ఉత్సవానికి యాదవులకు పిలుపు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:14 PM మహబూబాబాద్ General
సదర్ ఉత్సవానికి యాదవులకు పిలుపు - Udayam
నవంబర్ 4న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సదర్ ఉత్సవంలో యాదవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరేశ్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మానుకోట యాదవ సంఘం ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నేతుల వెంకన్న, కౌన్సిలర్ బొల్లు రాజు, జీలుగుల దర్గయ్య, ఎడ్ల రమేశ్, రేఖ నవీన్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...