Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్దానిక ఎన్నికలలో సీనియర్లకు ప్రాధాన్యత

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 17, 2026 5:21 PM విజయనగరంGeneral
స్దానిక ఎన్నికలలో సీనియర్లకు ప్రాధాన్యత - Udayam
స్థానిక ఎన్నికల్లో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మన్యం జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కోసం గతంలో పనిచేసిన వారు రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన తన పూర్వ వైభవాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పటిలాగే ఆదరిస్తున్నారన్నారు

Comments

G
Loading comments...